BBC News Telugu

BBC News Telugu

50.0K subscribers

Verified Channel
BBC News Telugu
BBC News Telugu
February 8, 2025 at 05:32 AM
పురుషాంగం అమర్చిన తరువాత ఆ యువకుడు అందరిలా శృంగారంలో పాల్గొనేందుకు వీలవుతుందని వైద్యులు వివరించారు. ఈ ఆపరేషన్ తర్వాత ఆయన ఓసారి సోమాలియా వెళ్లొచ్చారని, రెండేళ్లు ఆగాక పెళ్లి చేసుకుంటానని చెప్పారని డాక్టర్ వినయ్ కుమార్ చెప్పారు. https://www.bbc.com/telugu/articles/c74my91j77po?at_campaign=ws_whatsapp
🙏 1

Comments