
BBC News Telugu
50.0K subscribers
Verified ChannelAbout BBC News Telugu
This is BBC News Telugu official WhatsApp Channel BBC World Service provides news stories and analysis. A Collective Newsroom publication for BBC https://www.bbc.com/telugu Privacy notice: https://www.bbc.com/telugu/articles/cz9956ywqvko
Similar Channels
Swipe to see more
Posts

ఆ ప్రాంతంలో ఇప్పటికే జరిగిన నష్టాన్ని చూపించే ఫోటోలను గ్లోబల్ విట్‌నెస్ బయటపెట్టింది. అడవుల నరికివేత, పగడాలతో సమృద్ధిగా ఉన్న సముద్రాలలోకి బురద నీరు ప్రవహిస్తున్నట్లు ఫోటోలు చూపించాయి. https://www.bbc.com/telugu/articles/crmkmv9rvpjo?at_campaign=ws_whatsapp

ఆడ ప్రాణి పెరిగి పెద్దదైతే సంభోగం సమయంలో దాని శరీరం స్రవించే రసాయనాల పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. (Repost) https://www.bbc.com/telugu/articles/c0k9rg89ek9o?at_campaign=ws_whatsapp

ఇరాన్ అణుబాంబు తయారీ ప్రక్రియలో విజయం సాధించిందనే సమాచారం ఉందని చెబుతున్న ఇజ్రాయెల్ వద్దా అణ్వాయుధాలు ఉన్నాయా? https://www.bbc.com/telugu/articles/ced2ddey22zo?at_campaign=ws_whatsapp

అనారోగ్యంతో తండ్రి ఉద్యోగం మానేయడంతో కుటుంబానికి పెద్ద దిక్కులా మారింది మైథిలి. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. కానీ, ఇప్పుడామె లేదు. https://www.bbc.com/telugu/articles/ckg32me102ko?at_campaign=ws_whatsapp

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉండేలా రోజుకు 10 గంటల వర్కింగ్ అవర్స్ చేయాలనుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అయితే, కార్మికులు, ఉద్యోగులపై దీనివల్ల పని ఒత్తిడి పెరగనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. https://www.bbc.com/telugu/articles/cy4e4jy113ko?at_campaign=ws_whatsapp

యాంకర్ వార్తలు చదువుతుండగా, పెద్దగా శబ్దం వచ్చింది. స్టూడియోలో దుమ్మూ, ధూళీ, పొగ నిండిపోయాయి. యాంకర్ అక్కడి నుంచి పరుగెత్తారు. https://www.bbc.com/telugu/articles/ckgl59v75xeo?at_campaign=ws_whatsapp

చికెన్‌ను కడిగితే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుందా? https://www.bbc.com/telugu/india-61629463?at_campaign=ws_whatsapp

ఇజ్రాయెల్ సైన్యం తొలిసారి తెహ్రాన్‌లోని ఉత్తర భాగంలోని ఓ అతిపెద్ద నిర్దుష్ట ప్రాంతాన్ని ఖాళీ చేయాలనే ఆదేశాన్ని జారీ చేసింది https://www.bbc.com/telugu/articles/cd6gy2j675zo?at_campaign=ws_whatsapp

‘‘ఇజ్రాయెల్ రాజకీయ నేతలను చంపదు. మేం న్యూక్లియర్, మిలటరీపై దృష్టిసారించాం. ఇలాంటి కార్యక్రమాల గురించి నిర్ణయాలు తీసుకునే వారెవరైనా స్వేచ్చగా జీవించాలని నేను అనుకోను'' అని ఎవరన్నారు? https://www.bbc.com/telugu/articles/cnv1vvm6735o?at_campaign=ws_whatsapp

వైద్య బృందాలు దంతాలను కూడా చెక్ చేస్తున్నాయని, బాగా కాలిపోయిన శరీరాల నుంచి డీఎన్ఏ సేకరించడానికి ఇదే ఏకైక మార్గం కావచ్చని అక్కడ మృతదేహాల గుర్తింపు పనిలో ఉన్న డాక్టర్లు చెప్పారు. https://www.bbc.com/telugu/articles/cev4vzldzp9o?at_campaign=ws_whatsapp