BBC News Telugu

BBC News Telugu

50.0K subscribers

Verified Channel
BBC News Telugu
BBC News Telugu
February 8, 2025 at 01:20 PM
దిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ దక్కించుకుంది. మొత్తం 70 స్థానాలకు గాను ఇప్పటికే 47 సీట్లు గెలుచుకుని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంపూర్ణ ఆధిక్యాన్ని సాధించింది. మరోపక్క కేజ్రీవాల్ ఓటమితోపాటు ఆ పార్టీ కూడా ఓడిపోయింది. ఆప్ ప్రస్తుతం 22 స్థానాలు గెలుచుకుంది. https://www.bbc.com/telugu/articles/cgly30kr727o?at_campaign=ws_whatsapp
❤️ 👍 😢 9

Comments