
BBC News Telugu
February 8, 2025 at 02:10 PM
కేజ్రీవాల్ దిల్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు. పదేళ్లపాటు దిల్లీని పాలించిన ఆప్ ఈసారి ప్రతిపక్షంగా నిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అవినీతిపై పోరాటంతో మొదలైన పార్టీ ఆ అవినీతి ఆరోపణల కారణంగానే అధికారం పోగొట్టుకుందా...? అసలు కేజ్రీవాల్ చేసిన తప్పులేంటి?
https://www.bbc.com/telugu/articles/cg5y3d3e08go?at_campaign=ws_whatsapp
👍
😂
❤️
5