BBC News Telugu

BBC News Telugu

50.0K subscribers

Verified Channel
BBC News Telugu
BBC News Telugu
February 8, 2025 at 03:04 PM
గత ఏడాది సాధారణ ఎన్నికల్లో బీజేపీకి జరిగిన నష్టం నుంచి హరియాణా, మహారాష్ట్ర, తాజాగా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో ఆ పార్టీ పుంజుకుంది. దిల్లీ చేజారి పోవడంతో ఇప్పటికే చిన్నాభిన్నమైన ఇండియా కూటమి ఇప్పుడు మరింత గందరగోళంలో పడింది. తర్వాతి ఎన్నికను ఎదుర్కొనేందుకు బీజేపీ ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో ఉంది https://www.bbc.com/telugu/articles/c9qj2wgnq3wo?at_campaign=ws_whatsapp
❤️ 👍 😢 😂 11

Comments