
BBC News Telugu
February 9, 2025 at 09:53 AM
'బీజాపూర్‌లోని నేషనల్ పార్క్ ఏరియాలో అనుమానిత మావోయిస్టుల కదలికలు జరుగుతున్నాయనే సమాచారం అందుకున్న తరువాత, భద్రతా బలగాలకు చెందిన సంయుక్త బృందం ఆపరేషన్ కోసం వెళ్లింది. అక్కడే ఆదివారం వారు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి’’
https://www.bbc.com/telugu/articles/c4g7yxdz6dxo?at_campaign=ws_whatsapp
😮
😢
6