BBC News Telugu
February 9, 2025 at 12:36 PM
జనార్దనరావు హత్య కేసులో ఆయన మనవడు కీర్తితేజను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసి రిమాండుకు తరలించామని పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ బీబీసీకి చెప్పారు.
https://www.bbc.com/telugu/articles/cm23rmnnn6go?at_campaign=ws_whatsapp
😮
😢
🙏
4