BBC News Telugu
February 9, 2025 at 01:52 PM
బీరెన్ సింగ్ 2017 నుంచి మణిపుర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలో ఉంది. మణిపుర్‌లో హింసను అరికట్టడంలో ఆయన విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
https://www.bbc.com/telugu/articles/c9832zlj480o?at_campaign=ws_whatsapp
😮
👍
7