
BBC News Telugu
February 10, 2025 at 03:07 AM
'బండ్లు వచ్చే సమయం అయ్యింది' అంటూ ఓ మహిళ ఊర్లోని తోటి మహిళలను తొందరపెడుతున్నారు. పండగ అంతా సజావుగా సాగాలన్న ఆరాటం ఆమెలో కనిపిస్తోంది. వచ్చిన బండ్లలో ఏముంటుంది, ఈ వెరైటీ పండగ విశేషాలేంటి?
https://www.bbc.com/telugu/articles/cx2jkdygp51o?at_campaign=ws_whatsapp
❤️
👍
5