శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
January 19, 2025 at 04:00 PM
శ్రీ గురుదేవో భవ 🙏 సోమవారం,జనవరి.20,2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయనం -హేమంత ఋతువు పుష్య మాసం - బహుళ పక్షం తిథి:షష్ఠి ఉ8.58వరకు వారం:సోమవారం(ఇందువాసరే) నక్షత్రం:హస్త సా7.50 వరకు యోగం:సుకర్మ రా2.34 వరకు కరణం:వణిజ ఉ8.58 వరకు తదుపరి విష్ఠి రా10.02 వరకు వర్జ్యం:తె4.42 - 6.29 దుర్ముహూర్తము:మ12.33 - 1.17 మరల మ2.46 - 3.30 అమృతకాలం:మ1.13 - 2.59 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00 సూర్యరాశి:మకరం చంద్రరాశి:కన్య సూర్యోదయం:6.39 ప్రదోష కాలం:5:23 to 5:43 సూర్యాస్తమయం:5.43 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 Follow us:@shrigurudevobhava
🙏 ❤️ 👍 😢 🤔 101

Comments