
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
97.3K subscribers
About శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
హిందు తిధులు, పండగలు, పూజలు, అభిషేకాలు,హోమాలు ఎలా చెయ్యాలో ప్రముఖ తెలుగు ప్రవచన కర్తలు దగ్గర సేకరించి పోస్ట్ / రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తాము.
Similar Channels
Swipe to see more
Posts

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐 *సోమవారం, జూన్ 23, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* తిథి : *త్రయోదశి* రా8.52 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం : *కృత్తిక* మ2.20 వరకు యోగం : *ధృతి* మ12.49 వరకు కరణం : *గరజి* ఉ10.02 వరకు తదుపరి *వణిజ* రా8.52 వరకు వర్జ్యం : *తె5.19 నుండి* దుర్ముహూర్తము : *మ12.27 - 1.19* మరల *మ3.04 - 3.56* అమృతకాలం : *మ12.05 - 1.35* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *మిథునం* || చంద్రరాశి: *వృషభం* సూర్యోదయం: *5.30* || ప్రదోష కాలం : 6.13- 6.33pm సూర్యాస్తమయం: *6.33* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏 *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_*

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐 *ఆదివారం, జూన్ 22, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* తిథి : *ద్వాదశి* రా11.11 వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం : *భరణి* మ3.51 వరకు యోగం : *సుకర్మ* మ3.45 వరకు కరణం : *కౌలువ* మ12.25 వరకు తదుపరి *తైతుల* రా11.11 వరకు వర్జ్యం : *తె3.05 - 4.35* దుర్ముహూర్తము : *సా4.48 - 5.40* అమృతకాలం : *ఉ11.24 - 12.53* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ /కేతుకాలం : *మ12.00 - 1.30* సూర్యరాశి: *మిథునం* || చంద్రరాశి: *మేషం* సూర్యోదయం: *5.30* || ప్రదోష కాలం : 6.13- 6.33pm సూర్యాస్తమయం: *6.33* 👉 *వైష్ణవ మాధ్వ ఏకాదశి* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏 *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_*

卐ఓం శ్రీ గురుభ్యోనమః卐 *సోమవారం, జూన్ 16, 2025* *శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* *ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* తిథి. : *పంచమి* మ1.26 వరకు వారం : *సోమవారం* (ఇందువాసరే) నక్షత్రం : *ధనిష్ఠ* రా11.33 వరకు యోగం : *వైధృతి* ఉ10.20 వరకు కరణం : *తైతుల* మ1.26 వరకు తదుపరి *గరజి* రా12.50 వరకు వర్జ్యం : *లేదు* దుర్ముహూర్తము : *మ12.26 - 1.18* మరల *మ3.02 - 3.54* అమృతకాలం : *మ1.14 - 2.50* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండ /కేతుకాలం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి: *మిథునం* || చంద్రరాశి: *మకరం* సూర్యోదయం: *5.29* || ప్రదోష కాలం : 6.11 - 6.31pm సూర్యాస్తమయం: *6.31* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు🙏 ----------------------- ----------------- *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_*

🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 మంగళవారం,జూన్.17,2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం తిథి:షష్ఠి మ12.14 వరకు వారం:మంగళవారం(భౌమవాసరే) నక్షత్రం:శతభిషం రా10.56 వరకు యోగం:విష్కంభం ఉ8.25 వరకు కరణం:వణిజ మ12.14 వరకు తదుపరి భద్ర రా11.26 వరకు వర్జ్యం:ఉ6.34 - 8.07 మరల తె5.04 నుండి దుర్ముహూర్తము:ఉ8.05 - 8.57 మరల రా10.54 - 11.38 అమృతకాలం:మ3.55 - 5.28 రాహుకాలం:మ3.00 - 4.30 యమగండ /కేతుకాలం:ఉ9.00 - 10.30 సూర్యరాశి:మిథునం చంద్రరాశి: కుంభం సూర్యోదయం:5.29 ప్రదోష కాలం : 6.12- 6.32pm సూర్యాస్తమయం:6.32 సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻

https://www.instagram.com/p/DLC6pTXpkha/?igsh=NzJmbTJlZGN6NW5q


