శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
January 22, 2025 at 02:48 PM
🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
గురువారం,జనవరి.23,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - బహుళ పక్షం
తిథి:నవమి మ3.18 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:విశాఖ తె3.22 వరకు
యోగం:గండం తె3.52 వరకు
కరణం:గరజి మ3.18 వరకు తదుపరి వణిజ తె4.11 వరకు
వర్జ్యం:ఉ7.09 - 8.54
దుర్ముహూర్తము:ఉ10.20 - 11.05
మరల మ2.47 - 3.32
అమృతకాలం:సా5.42 - 7.27
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.38
ప్రదోష కాలం: 5.26-5.46pm
సూర్యాస్తమయం:
5.46
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
🙏
❤️
👍
81