
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
January 25, 2025 at 03:09 AM
ఈరోజు నుండి విశాఖపట్నములో శ్రీ రామాయణ సౌరభం
వేదోపబృహమణమైన "సంపూర్ణ శ్రీ రామాయణము" పై 42 రోజుల పాటు పూజ్య గురుదేవులు, ‘ప్రవచన చక్రవర్తి’,‘వాచస్పతి’బ్రహ్మశ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనముల అమృతధార
25-జనవరి-2025, శనివారము నుండి ప్రతిరోజు సాయంత్రం 6:00 గంటలకు
వేదిక: గాయత్రీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల, కొమ్మాది, విశాఖపట్నం
🙏
❤️
👍
👏
🎉
👌
151