శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
శ్రీ గురు దేవో భవ - Shri Guru Devo Bhava
January 28, 2025 at 09:05 AM
29.01.2025 – బుధవారం చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య ఈ రోజున పుణ్యతీర్థములందు స్నానము చేసి, మౌనముగా వారి ఇష్టదేవతలను ఆరాధించాలి. కాకినాడ సమీప చొల్లంగి ప్రాంతములో సముద్రంలో తుంగభాగా(గోదావరిలో ఒక పాయ)నది కలియడం వల్ల ఇది సాగర సంగమ ప్రాంతము. ఈ ప్రాంతంలో చొల్లంగి అమావాస్యను ఒక వేడుకగా చేస్తారు.
🙏 ❤️ 👍 152

Comments