
Telugu Scribe Breaking News
February 15, 2025 at 05:35 AM
ఏ బాడాకావ్ పెట్టమన్నడు ఫ్రీ బస్
మేము అడిగినమా ఫ్రీ బస్సు పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం
రెండు గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు.. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బుతులు
రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు రెండు గంటలు ప్రయత్నం చేసినా ఒక్క బస్సు కూడా ఆపకపోనడంతో ఆ మహిళ అర్ద కిలోమీటరు దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీసు వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది
కొద్దిసేపటి తరువాత వచ్చిన బస్సు ఎక్కి డ్రైవర్ ను నిలదీసింది
😂
✊
👍
🤗
🤦♂️
7