
Telugu Scribe Breaking News
10.0K subscribers
About Telugu Scribe Breaking News
We Cover Trending & Telugu states News. Delivered in short & as it happens
Similar Channels
Swipe to see more
Posts

సాంకేతిక లోపాలతో ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానంలో లోపాలను చిత్రీకరించిన ప్రయాణికుడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు ప్రమాదానికి గురైన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు అదే విమానంలో ప్రయాణించానని, ఏసీ పని చేయలేదని, విమానంలో కనీస సౌకర్యాలను కూడా పరీక్షించలేదని ఆరోపించిన ప్రయాణికుడు

గుజరాత్ ఘోర విమాన ప్రమాదం పై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి పలువురి మృతికి సంతాపం నివాసాల మీద విమానం కూలడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రయాణికులు, సామాన్యులు, సహా, వైద్య విద్యార్థులు మరణించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ, సంతాపాన్ని ప్రకటించిన కేసీఆర్ మరణించిన కుటుంబాలను ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆర్థికంగా ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కేసీఆర్ పవిత్రమైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్


BJ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలిన విమానం 20 మంది మెడికోలు మృతిచెందినట్లు సమాచారం విద్యార్థులు భోజనం చేస్తుండగా ప్రమాదం

బ్రేకింగ్ న్యూస్ రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్తూ పట్టాలు తప్పిన 64419 నంబర్ రైలు శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో ఘటన దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నాకు మంత్రి పదవి కావాలి రాష్ట్రంలో గొల్ల కుర్మలకు ఎలాంటి పదవులు లేవు గొల్ల కుర్మల కులం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నేనే కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి –ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

బ్రేకింగ్ న్యూస్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతి అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని మరణించినట్టు నిర్ధారించిన అధికారులు
