Telugu Scribe Breaking News
Telugu Scribe Breaking News
February 15, 2025 at 06:20 AM
మరొక గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత హనుమకొండ జిల్లా హసన్ పర్తి జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది
😢 3

Comments