Telugu Scribe Breaking News
February 15, 2025 at 06:40 AM
గురుకుల విద్యార్థినులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రిన్సిపల్
గురుకులాల్లో ఒక పక్క పాము కాట్లు, అస్వస్థతలు.. మరో పక్క విద్యార్థులతో వెట్టిచాకిరి పనులు
మెదక్ జిల్లా రామాయంపేట గురుకులంలో విద్యార్థినులతో గిన్నెలు కడిగించి, వెట్టి చాకిరీ చేయిస్తున్న ప్రిన్సిపల్
😢
😡
4