Telugu Scribe Breaking News
Telugu Scribe Breaking News
February 15, 2025 at 07:09 AM
కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఇలాకాలో జోరుగా అక్రమ ఇసుక దందా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుక దందా తమ గ్రామానికి ఒక్క రూపాయి ఫండ్ ఇవ్వకుండా, ఇసుక దోపిడీ చేస్తున్నారని గ్రామస్థుల ఆవేదన
👍 5

Comments