Telugu Scribe Breaking News
February 15, 2025 at 07:37 AM
బీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలలో వచ్చిన వ్యతిరేకత కంటే ఎక్కువ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం మీద వచ్చింది - బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
👍
👎
7