
Telugu Scribe Breaking News
February 15, 2025 at 10:28 AM
ఒక ఎకరా 22 గుంటల భూమి ఉన్న రైతుకు రైతు భరోసా వెయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం ధర్మారావు పేట గ్రామంలో 1.22 ఎకరాలున్న దారంసోత్ గణేష్ అనే రైతుకు రైతు భరోసా వెయ్యని ప్రభుత్వం (24/n)
👍
😢
2