Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
January 30, 2025 at 05:29 AM
```ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు(Government land regularization) సంబంధించి సర్కార్ విధివిధానాలు ఖరారు చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (Scheme) 2025 పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి నిబంధనలు జారీ చేసింది``` . ⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼 https://t.me/VolunteerConnection/16312
😂 👍 😮 4

Comments