Volunteer Connection ≈ AP WhatsApp Channel

Volunteer Connection ≈ AP

25.2K subscribers

About Volunteer Connection ≈ AP

ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. ☛ 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 : https://t.me/VolunteerConnection ☛ 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 : https://x.com/news_volunteer ☛ 𝗬𝗼𝘂𝗧𝘂𝗯𝗲 : https://youtube.com/@VOLUNTEERCONNECTIONPS

Similar Channels

Swipe to see more

Posts

Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 12:05:27 PM

GSWS Dept Village Ward Secretariat Functionaries priority working under the umberlla of GSWS follows instructions ensure District Collectors meticulously by all functionaries Request Reg.pdf ⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼 https://t.me/VolunteerConnection/16517

❤️ 1
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 10:10:47 AM

```Dear All,, February-2025 releases pay order data enabled in mobile app for payments from March 1st 2025 at 6:45 AM (Offline payments will be commenced from 12:00 AM). Data download provision is also given for offline locations.```

Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/28/2025, 2:19:59 AM

*మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు* ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

👍 1
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 4:00:12 PM

```The Leather Artisan Survey only allowed for the WEA & WWDS Functionary. They can use their regular login credentials of Employee mobile applications for login``` . ⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐋𝐢𝐧𝐤  :👇🏼 https://t.me/VolunteerConnection/16518

Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 7:31:17 AM

🔵 *Work From Home సర్వే నోట్స్ :* ➪ వర్క్ ఫ్రం హోం [ Work From Home ] సర్వే ఆప్షన్ను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మొబైల్ GSWS Employees Mobile App వెర్షన్ 6.2 లొ 👇👇ఇవ్వటం జరిగింది. https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor ➪ ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రాప్తికి 18 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరి పేరు సర్వేకు వచ్చాయి. అందరికీ సర్వే చేయాలి. ➪ సర్వే ఇష్టం లేకపోయినా, పనిచేయుటకు లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్ హాజరు అవ్వటానికి ఇష్టం లేకపోయినా వారి వివరాలు సబ్మిట్ చేయుటకు ఆప్షన్ కలదు. ➪ సర్వేను సబ్మిట్ చేయుటకు తప్పనిసరిగా సిటిజన్ యొక్క బయోమెట్రిక్ లేదా ఫేసు లేదా ఐరిస్ లేదా OTP అవసరం. ➪ సర్వే లొ అడిగే ప్రశ్నలు, వాటికి ఎటువంటి సమాధానాలు చెప్తే ప్రభుత్వం పరంగా ట్రైనింగు గాని వర్క్ ఫ్రం హోం జాబ్స్ గాని పొందవచ్చు.

😂 🙏 😢 😮 13
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 4:36:34 PM

🟣 *ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసనపరిషత్ - 2025వ నం॥ ఫిబ్రవరి 28వ తేదిన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు* #APAssembly

Post image
😂 ❤️ 🙏 9
Image
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/28/2025, 2:29:06 AM

> నేడు ఏపీ బడ్జెట్‌ 2025-26.. ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం.. శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి కొల్లు రవీంద్ర

😂 👍 🙏 4
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/28/2025, 2:25:48 AM

!! Leather Artisan Survey - Important Note !! Dear All, 👉 GSWS Employee Mobile App - Leather Artisan Survey కు సంబందించి, కొంతమంది WEAs/WWDS నేరుగా "SUBMIT" option click చేస్తున్నారు. i) మీ సచివాలయ పరిధిలో వున్న Leather Artisans అందరికి సర్వే పూర్తి చేసిన తరువాత ii) మీ సచివాలయ పరిధిలో Leather Artisans లేనిచో, 🛑 అటువంటి సందర్బంలో మాత్రమే "SUBMIT" option పైన click చెయ్యాలి. గమనించగలరు. ✅ *SOP* 👇👇 https://t.me/VolunteerConnection/16518

Post image
🙏 1
Image
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 10:06:59 AM

*రేపే AP బడ్జెట్.. కీలక పథకాలకు కేటాయింపులు* ✓ అసెంబ్లీలో రేపు(ఫిబ్రవరి 28) రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ✓ ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. ✓ దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ✓ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి. #APAssembly

😂 😢 ❤️ 👍 🙏 10
Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
2/27/2025, 7:14:12 AM

*GSWS New Surveys* ప్రస్తుతం వివిధ సర్వేలలో భాగంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి వివరాలు నమోదు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా క్రింది సర్వేలు GSWS Employee App నందు జోడించడం జరిగినది. 👉 *Work From Home Survey* 👉 *Village Profile Work From Home Stations Survey (PS/Admin Logins)* 👉 *Leather Artisans Survey* కావున, సచివాలయ సిబ్బంది వెళ్ళిన ప్రతి household నందు అన్నీరకాల సర్వేలు పూర్తి చేయించవలసినదిగా ఎం‌పి‌డి‌ఓ/మునిసిపల్ కమీషనర్లను కోరడమైనది. గ్రామ/వార్డు సచివాలయ అధికారి. *యాప్ లింక్*👇 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

😂 4
Link copied to clipboard!