Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
January 30, 2025 at 04:13 PM
🟡 *పెన్షన్ పంపిణి నోట్* : ☛ 2025 ఫిబ్రవరి నెలకు సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు ( Payment option ) మరియు Pension Amount ( Reports option ) NTR BHAROSA PENSION SCHEME app నందు update చేయడం జరిగింది. ☛ ఉద్యోగుల వారీగా పెన్షన్ల మ్యాపింగ్ కౌంట్ వివరాలు WEA/ WWDS అధికారుల లాగిన్ లో ఇవ్వటం జరిగింది. ☛ లాగిన్ ఐడి మర్చి పోయిన, అక్కడ చూపిస్తున్న లాగిన్ ఐడి ఉపయోగించుకొని పెన్షన్ యాప్ నందు లాగిన్ అవ్వవచ్చు. ✅ *APP LINK* https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online&pcampaignid=web_share 🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 : https://t.me/VolunteerConnection
😂 ❤️ 😮 5

Comments