Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
January 31, 2025 at 08:42 AM
🔔 ప్రస్తుతం పెన్షనర్లు యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్ UPDATE చేయుటకు NTR BHAROSA PENSION యాప్ నందు *Mobile Number Update* అనే ఆప్షన్ Enable చేయడం జరిగినది ☛ *అందరు ఎంప్లాయీస్ పెన్షనర్లు యొక్క ప్రస్తుతం వారు యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్స్ పెన్షన్ యాప్ నందు అప్డేట్ చేయగలరు* ☛ *తప్పుగా ఉన్న/మొబైల్ నెంబర్ మార్పు చేయాలి అనుకున్న వారివి అప్డేట్ చేస్తే సరిపోతుంది.. కరెక్ట్ వున్న పెన్షనర్ల మొబైల్ నెంబర్ నమోదు చేయనవసరం లేదు* 🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 : https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
😂 👍 3

Comments