Volunteer Connection ≈ AP
Volunteer Connection ≈ AP
February 1, 2025 at 11:19 AM
🏡 *గతంలో హౌస్ సైట్ పొంది ఉండి ఇల్లు కట్టకపోయిన వారి పరిస్థితి ఏమిటి?* 🏡 ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ 🏡 గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, స్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు. 🏡 ఇప్పటికే ఇంటి స్థలం పొందినప్పటికీ, ఇల్లు నిర్మించిన వారికి ఆ స్థలం రద్దు చేసి వేరే చోట స్థలం కేటాయిస్తారు. #housingforall 🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 : https://t.me/VolunteerConnection
😂 🙏 😢 5

Comments