
Volunteer Connection ≈ AP
February 3, 2025 at 01:55 AM
🏡 *అందరికి ఇంటి స్థలాలు ≈ లబ్దిదారుల ఎంపిక ఇలా*
• గ్రామ, వార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవాలి
• వీఆర్వో, ఆస్ఐ ద్వారా విచారణ చేయించాలి
• జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి... ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ
• తుది జాబితాను తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపాలి
• లబ్దిదారులకు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో స్థలం కేటాయింపునకు కలెక్టర్ కు అధికారం
• ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం
• రెండేళ్లలో నిర్మాణం చేపట్టని స్థలాలను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. #housingforall
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
😂
🙏
👍
❤️
😢
😮
11