GSWS UPDATES
GSWS UPDATES
January 20, 2025 at 08:27 AM
*ఈనెల జీతాల బిల్లు చేయడానికి పెట్టిన... అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంక్రిమెంట్ లూ, ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ లూ, ఎరండ్ లీవ్ ల వివరాలు అప్లోడ్ చేయాలన్న నిబంధనలు ఇప్పుడే నిధి సైట్ లో తొలగించినట్లు తెలుస్తోంది.* *ప్రతీ నెలా మాదిరిగా ఎంప్లాయిస్ అటెండెన్స్ కన్ఫర్మ్ చేసి బిల్ చేసేయవచ్చు.*
👍 💐 😮 4

Comments