GSWS UPDATES
GSWS UPDATES
January 20, 2025 at 03:16 PM
*🔰సర్వీస్ రిజిస్టర్లను అప్డేట్ చేయుటకు గాను సమయం తక్కువగా ఉన్నందున ఉద్యోగుల యొక్క వినతి మేరకు జనవరి 2025 నెలకు మినహాయింపు ఇవ్వడం జరిగినది.* *👉🏻ఫిబ్రవరి 2025 నెల శాలరీ బిల్ లో మాత్రం తప్పకుండా ELs మరియు Incentives వివరాలు అప్డేట్ చేయవలసి ఉంటుంది.*

Comments