GSWS UPDATES
January 28, 2025 at 03:49 AM
*పెన్షన్ మ్యాపింగ్ కంప్లీట్ అయిన తరువాత, WEA/WWDS లాగిన్ నందు మ్యాపింగ్ కంప్లీట్ చేసిన USERS అందరికీ APP లాగిన్ అవుతుంది*
*ఈ పేమెంట్ ఆర్డర్ ఎనేబుల్ చేసినప్పుడు ACTIVE USERS అందరికీ లాగిన్ వస్తుంది*
*యాప్ నందు E-PAYMENT ఆర్డర్ ఇంకా ఎనేబుల్ అవలేదు ,ఎనేబుల్ చేసేవరకు వెయిట్ చేయగలరు*