GSWS UPDATES
January 28, 2025 at 03:53 AM
🟡 *డబ్బుల్లేవ్.. ఆ తర్వాతే పథకాలు: చంద్రబాబు*
AP ఆర్థిక పరిస్థితి బిహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై CM CBN కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని వెల్లడించారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ వెల్లడిస్తున్నానన్నారు. *ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం(ఒక విద్యార్థికి ₹15,000), అన్నదాత సుఖీభవ(ఎకరానికి 20,000)పథకాలు ఇస్తామన్నారు.*
😂
👍
😮
😎
😢
🙏
18