
GSWS UPDATES
January 29, 2025 at 09:44 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కు షెడ్యూల్ విడుదలైంది.
ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది.
అదే నెల 27న పోలింగ్ నిర్వహించి..మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.
https://t.me/gswsformsgos/131