GSWS UPDATES
GSWS UPDATES
January 29, 2025 at 10:21 AM
*EHS AP* *MEDICAL REIMBURSEMENT* *(IN PATIENT):~* *బిల్లుతో జతపరచవలసిన* *ధృవపత్రములు:~* *Hospital నుండి తీసుకోవలసిన ధ్రువ పత్రములు:~* 1). Emergency Certificate.      (Except for dental & Eye        ailments.) 2). Essentiality Certificate. 3). Discharge Summery. 4). Discharge detailled bill. 5). Hospital Recognised copy. 6). Genunity Certificate. 7). Non claiming of EHS.  పై వాటితో పాటు జతచేయవలసిన ధ్రువపత్రములు👇 1). Forwarding Letter. 2). Application of requisition. 3). Check List. 4). Appendix - ll. 5). Non - Drawal Certificate. 6). Service Certificate. 7). Spell Certificate. 8). PPO Copy. 9). Pention payment Last 6 months Reciept. *Note :- కుటుంబ సభ్యులు చికిత్స పొందితే DEPENDENT* *CERTIFICATE* *జతచేయాలి.* *బిల్లులు పెషేంట్ డిశ్చార్జ్ అయినప్పటినుండి ఆరు నెలలలోపు డ్రాయింగ్ అధికారికి (తన జీతం తాను పెన్షనర్ కాకముందు ఎవరు డ్రా చేసి ఇచ్చేవారో వారికి) సమర్పించాలి.* *~కోమా, యాక్సిడెంట్, మరణం కేసుల్లో నయితే ఎనిమిది నెలలలోపు బిల్లులు సమర్పించాలి.* *ఈ నియమనిబంధనలను ప్రభుత్వం మార్చే అవకాశాలు ఉంటాయి. కనుక latest rules విషయంగా తగు విచారణ జరిపి తదనుగుణంగా వ్యవహరించాలి.* *~ఈ వివరాలు ప్రస్తుతం అమలులో అమలులో ఉన్న నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే అని గమనించాలి.*
🤣 1

Comments