
GSWS UPDATES
January 30, 2025 at 04:11 PM
🟡 ```ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం అవటంతో, ఫిబ్రవరి నెల పెన్షన్ పంపిణీ 1 మరియు 3వ తారీఖులలో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛను తీసుకుంటున్నవారికి సమాచారాన్ని తెలియజేయగలరు.```
👍
3