RTV Telugu (Raise Ur Voice)
RTV Telugu (Raise Ur Voice)
February 5, 2025 at 04:25 PM
ప్రిన్సిపల్ తిట్టాడని పాఠశాల భవనం పై నుండి దూకి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రైవేట్ పాఠశాల భవనం పై నుండి దూకి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ప్రిన్సిపల్ తిట్టాడని మనస్థాపన చెందిన విద్యార్థి నీరజ్ బీజేపీ షాద్ నగర్ పట్టణ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడు నీరజ్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నీరజ్ మరో విద్యార్థి బాల్కనీలో మాట్లాడుతుండగా ప్రిన్సిపల్ ఇరువురిని తన గదిలోకి పిలిచి తీవ్రంగా మందలించడంతో మనస్థాపానికి గురై టాయిలెట్ కోసం వెళ్తున్నట్లు చెప్పి అక్కడే భవనం పైకి ఎక్కి మొదటి అంతస్తు నుండి దూకిన నీరజ్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు తెలిపిన వైద్యులు ప్రిన్సిపల్ నిర్వాకం వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
😢 1

Comments