
RTV Telugu (Raise Ur Voice)
4.0K subscribers
About RTV Telugu (Raise Ur Voice)
Follow Me More Updates వార్తలు విశేషాలు వేగంగా వాస్తవంగా Subscribe YouTube : https://www.youtube.com/@Journalistraghava
Similar Channels
Swipe to see more
Posts

ఢీ షో డాన్సర్ నన్ను మోసం చేశాడంటూ.. సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య ఖమ్మం రూరల్ పొన్నెకల్లులో ఘటన నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి అని కావ్య కళ్యాణి ఆరోపణ తనని పెళ్ళి చేసుకుని కాపురం ఉంటూ.. ఇప్పుడు మరొకరిని పెళ్ళి చేసుకుంటున్నట్లు తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ కావ్య కళ్యాణి పోలీసుల అదుపులో నిందితుడు

బిగ్ బ్రేకింగ్ న్యూస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ


ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్ ఉదయం 12 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 19.20 % ఉదయం 12గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 33.98%


రాజమౌళి మరియు ఆయన భార్య రమా టార్చర్ భరించలేక నేను చనిపోతున్నా అంటూ రాజమౌళి స్నేహితుడి సూసైడ్ వీడియో నేను, రాజమౌళి 34 ఏళ్ల నుండి ఫ్రెండ్స్.. మా మధ్యలోకి రమా వచ్చింది వీళ్ల కోసం నేను నా లైఫ్ త్యాగం చేశాను.. మధ్యలో మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి ఇవన్నీ నేను బయట ఎక్కడ చెప్తానో అని నన్ను ఇద్దరు టార్చర్ చేస్తున్నారు - రాజమౌళి స్నేహితుడు యు.శ్రీనివాసరావు

ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్ మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 40.61 % మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాతం - 63.49%


బ్రేకింగ్ న్యూస్ SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది చనిపోయారు అంటున్న మంత్రి జూపల్లి నా అంచనా ప్రకారం SLBC టన్నెల్లో ఇరుకున్న 8 మంది 100 శాతం బ్రతికే అవకాశం లేదు - మంత్రి జూపల్లి కృష్ణా రావు

> స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6286.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5185.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 43,263.4 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 47,786.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.


తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 7 ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుండి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్స్ బంద్ వైన్ షాప్స్‌తో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశం


మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయండి లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండి - అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
