
RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 02:51 AM
చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు
జోగులాంబ గద్వాల
గద్వాల పట్టణం ధరూర్ మెట్టు కాలనీకి సంబంధించిన పోటోస్…
మున్సిపల్ ఉద్యోగుల నిర్లక్ష్యంతో మురుగు నీరు వెళ్లేందుకు దారిలేక ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ చేరుతున్న మురుగు నీరు…
విద్యుత్ అధికారుల పర్యవేక్షణ లోపంతో కరెంట్ తీగలకు అల్లుకున్న పిచ్చి మొక్కలు…
సంబంధిత అధికారులు స్పందిస్తారా లేదో చూడాలి...
❌
😮
🙏
3