
RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 10:41 AM
*సుంకేసుల జలాశయంలో రాజోలి యువకుడు గల్లంతు*
రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలు...
జోగులాంబగద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రానికి చెందిన రఫీ (17) తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి తుంగభద్ర నదిలో గల్లంతయ్యాడు
రాజోలి మండలానికి చెందిన గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు జరుగుతున్నాయి...