RTV Telugu (Raise Ur Voice)
RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 12:17 PM
ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థి తీవ్ర గాయాలపాలైన యువకుడు హనుమకొండ - పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ.. ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తుండగా కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయిన ఫోన్ దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకిన అరవింద్ దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చిన స్థానికులు

Comments