RTV Telugu (Raise Ur Voice)
                                
                            
                            
                    
                                
                                
                                February 6, 2025 at 12:21 PM
                               
                            
                        
                            డ్రైవర్ అజాగ్రత్తతో స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ళ చిన్నారి మృతి
హయత్ నగర్ పీఎస్ పరిధిలోని హనుమాన్ హిల్స్‌లో స్కూల్ బస్సు కిందపడి మృతి చెందిన రిత్విక(4)
శ్రీ చైతన్య స్కూల్లో LKG చదువుతున్న రిత్విక.. బస్సు దిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం
రిత్వికను గమనించకుండా బస్సును రివర్స్ తీసిన డ్రైవర్.. ఈ క్రమంలో బస్సు కిందపడి అక్కడిక్కడే మరణించిన రిత్విక
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు