RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 12:24 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే
బీసీలకు 42శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదే
గ్రామాల్లో సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు, నిధుల మంజూరు కోసం ఎమ్మెల్యేలు మంత్రులను కలవాలి - సీఎం రేవంత్ రెడ్డి