RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 12:25 PM
బ్రేకింగ్ న్యూస్
తల్లి, కుమారుడిపై కత్తులతో దాడికి పాల్పడిన దుండగులు
సికింద్రాబాద్ - చిలకగూడ పీఎస్ పరిధిలో మెట్టుగూడ వద్ద బైకుపై వెళ్తున్న యశ్వంత్, తల్లి రేణుకపై దాడి చేసిన దుండగులు
చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు.. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమం
🙏
1