RTV Telugu (Raise Ur Voice)
RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 01:04 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు చంద్రబాబుకు 6వ ర్యాంకు లోకేష్ కు 8వ ర్యాంకు ఇచ్చుకున్న చంద్రబాబు పనితీరు బాగాలేదని,ప్రజల మెప్పు పొందడం లేదని పవన్ కళ్యాణ్ కు 10వ ర్యాంకు ఇవ్వడం గమనార్హం మొదటి 5 స్థానాల్లో ఉన్న మంత్రులు వీరే 1. ఎన్ఎండీ ఫరూఖ్ 2. కందుల దుర్గేశ్ 3. కొండపల్లి శ్రీనివాస్ 4. నాదెండ్ల మనోహర్ 5. డోలా బాలవీరాంజనేయస్వామి
😂 🤙 2

Comments