RTV Telugu (Raise Ur Voice)
                                
                            
                            
                    
                                
                                
                                February 6, 2025 at 02:40 PM
                               
                            
                        
                            గద్వాల మున్సిపాలిటీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులలో
84 మంది ఔట్...
గత బిఅర్ఎస్ పార్టీ హాయంలో ప్రకటించిన జాబితాలో మున్సిపల్ పరిధిలో  771 మందిని గుర్తించి డబల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించిన జిల్లా అధికారులు...
కొత్తగా ఇచ్చిన జాబితాలో 687 మంది లబ్దిదారులు...
గత కాంగ్రెస్ పార్టీ హయంలో ఇందిరమ్మ ఇండ్ల లోన్లు తీసుకున్నారన్న కారణంతో 84 మంది పేర్లను తొలగించినట్లు తొలగించిన జాబితాలో తెలుపుతున్న అధికారులు
                        
                    
                    
                    
                    
                    
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        2