
RTV Telugu (Raise Ur Voice)
February 6, 2025 at 03:40 PM
తండేల్ సినిమా టికెట్ ధరలపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్ ..
తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగలేదు. అడగాల్సిన అవసరం కూడా లేదు.
అలాగే బెనిఫిట్ షో పర్మిషన్ కూడా అడగలేదు. మాకు అంత బెనిఫిట్ కూడా అవసరం లేదు.
కేవలం ఏపీలో ధరలు పెంచమని అడిగాము అది కూడా 50 రూపాయలు మాత్రమే.
👍
😂
3