విద్య-వికాసం
విద్య-వికాసం
February 4, 2025 at 02:04 AM
ఫిబ్రవరి 4, 2025, మంగళవారం ✅ నేటి ప్రత్యేకత ✅ 🏵️ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ✳️ నేటి వార్తల ముఖ్యాంశాలు ✳️ 🏵️ అంతర్జాతీయ వార్తలు 🔖 ఫిబ్రవరి 13న, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ USAలో సమావేశం కానున్నారు. 🔖భారత-అమెరికన్ గాయని చంద్రికా టాండన్ గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 🏵️ జాతీయ వార్తలు 🏵️ 🔖రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. 🔖ఢిల్లీలో నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 🏵️ రాష్ట్ర వార్తలు 🏵️ 🔖ఏపీ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్‌లో రూ.9,417 కోట్ల రికార్డు కేటాయింపులు జరిగాయి- రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. 🔖10వ తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 10న ప్రారంభమవుతాయి. 🔖 ఫిబ్రవరి 24 నుంచి ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 🏵️ క్రీడా వార్తలు 🏵️ 🔖భారతదేశం U19 మహిళల T20 ప్రపంచకప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న తర్వాత BCCI రూ. 5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. వార్తలు సమాప్తం. ధన్యవాదాలు
😢 😮 3

Comments