
విద్య-వికాసం
10.1K subscribers
About విద్య-వికాసం
ఉద్యోగుల, ఉపాధ్యాయుల, విద్యార్థుల ఉపయోగార్ధము
Similar Channels
Swipe to see more
Posts

*మెగా పిటీఎం* ========== జులై 5th ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో మెగా పేటీఎం నిర్వహించాలని ఇప్పుడే కమీషనర్ గారు వెబెక్స్ లో చెప్పడం జరిగింది.

*రిలీవ్ చేసే క్రమం* ▪️ సర్ప్లస్ బదిలీ కాబడిన వారిని తప్పని సరిగా రిలీవ్ చేయాలి. ▪️ ఆ తర్వాత 8 years /long standing compulsory బదిలీ కాబడిన వారిని రిలీవ్ చేయాలి. ▪️ ఆ తర్వాత రిక్వెస్ట్ బదిలీ వారిని రిలీవ్ చేయాలి.

#TRANSFERS INFO# ✅ *మిత్రులారా గమనించండి* … 👉 *Transfers G.O No 22 ప్రకారం ఒకే స్టేషన్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో cadre seniority ఆధారంగా సీనియర్‌గా భావించబడతారు* . 👉 అంటే, స్కూల్ సీనియర్ అనేది ఇకపై date of birth (D.O.B) ఆధారంగా కాకుండా, Transfers Cadre Seniority List ప్రకారం నిర్ణయించబడుతుంది. 👉 ఒకే DSC, ఒకే Date of Joining ఉన్నప్పటికీ, సీనియారిటీలో ఎవరికి cadreలో seniority ఉందో వారు సీనియర్‌గా పరిగణిస్తారు. ⚡ ఇది కేవలం relieving విషయంలో మాత్రమే కాక, Headmaster (FAC) బాధ్యతలు అప్పగించే విషయంలో కూడా ఇదే విధంగా వర్తిస్తుంది. *అందువల్ల Transfers Cadre Seniority List కి ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. D.O.B ఆధారంగా ఇకపై సీనియారిటీ నిర్ణయించ బడదు.

*💥 HOW TO REGISTER STUDENTS IN YOGADAY MODULE IN LEAP APP* *👉 లీప్ యాప్ `యోగా డే మాడ్యూల్` నందు మన పాఠశాలను విద్యార్థులను రిజిస్టర్ చేసే పూర్తి విధానం* కొరకు క్రింది వీడియో లింకు క్లిక్ చేసి చూడండి.👇 https://youtu.be/ANJ6Zx8Zng8 *★ LEAP App Updated Version Download Link*👇 https://tinyurl.com/leap-app-latest-version *🧘 అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 సందర్భంగా ఏపీ పాఠశాలలో నిర్వహించవలసిన కార్యాచరణ ప్రణాళికతో* ఉత్తర్వులు కాపీ డౌన్లోడ్ కొరకు👇 https://tinyurl.com/IYD-celebrations-2025

*🌴Cluster SGT విధులు:* ✅Single teacher school or Any school (GPS, ITDA, MPPS, MPUPS, MUNICIPALITY, ZPHS) పనిచేస్తున్న ఉపాధ్యాయుల మెడికల్ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, మెటర్నేటీ లీవ్, సాధారణ, అసాధారణ సెలవులు పెట్టిన సందర్భంలో వారి స్థానం లో పనిచేయాలి.. ✅School complex విధులు నిర్వహించాలి... జిల్లాలో జరిగే ప్రతి ట్రైనింగులకు హాజరు కావాలి... మండలాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి.. ✅ప్రస్తుతానికి అయితే యూపీ స్కూల్లో స్టాఫ్ కొరత ఉంది కాబట్టి అక్కడ పని చేయవలసి ఉంటుంది... ✅హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆదేశానుసారం పని చేయవలసి ఉంటుంది... ✅క్లస్టర్ SGT అనేది పర్మినెంట్ పోస్ట్ కాదు.. Surplus పోస్టుల కోసం సృష్టించబడినది.. Cluster SGT post జూనియర్స్ కోసం మాత్రమే.. ✅బదిలీలైన ప్రతిసారి Surplus తక్కువగా ఉంటే Rationalisation చేసి vacant పోస్టులకు పంపిస్తారు..

*Most Urgent:* All DEOs and APCs are hereby instructed to issue clear instructions to all MEOs/HMs to distribute student kit items immediately to schools (that have received 100% kit items at the mandal stock points) and ensure the same shall be distributed to the students under proper acknowledgement. *Note:* If any kit item has been partially supplied to the Mandal stock point, the MEO shall not distribute that particular item until the entire quantity is received. - Regards, Dr. M.R. Prasanna Kumar, ASPD-I APSS.

🌷 *శ్రీయుత రాష్ట్ర GSWS డైరెక్టర్ గారి సూచనలు* అందరూ MPDO/MC లకు *తల్లికి వందనం పథకానికి Ineligible గా చూపబడ్డ పిల్లలపై వచ్చిన Grievances పరిష్కారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన సూచనలు* *మీ పరిధిలోని అందరూ DA/WEDPS లకు* 🔸 *తల్లికి వందనం పథకానికి సంబంధించిన Eligible/Ineligible లిస్టులు ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలలో గల నోటీస్ బోర్డు నందు ప్రదర్శించబడ్డాయి*. 🔸 *ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలు Eligible అయినప్పటికీ లిస్టులో పేర్లు లేవని సచివాలయానికి వస్తే, ఆ DA/WEDPS లు వెంటనే NBM లాగిన్ ద్వారా SERVICE REQUEST లో Grievance Raise చేయాలి ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది* 🔸 *ఏదైనా సాంకేతిక కారణాల వల్ల Online లో వారు Ineligible గా చూపబడ్డట్లయితే, ఆ విషయాన్ని తప్పనిసరిగా Offline (Manual) Register లో స్పష్టంగా నమోదు చేయాలి* 🔸 *Grievance Raise చేసిన తర్వాత 6 Step Validation లో Eligible నిర్ధారణకు గల కారణాలు చూపబడతాయి. ఆ కారణాలను పరిశీలించి, దరఖాస్తును Submit చేయాలి* Grievance Raise చేయు విధానం👇🏻👇🏻👇🏻 ➡️ NBM Portal → Login → Create Grievance → Name of the Scheme → Select: Talliki Vandanam (FY 2025-26) → Type of Grievance → 6 Step Validation Parameters *6 Step Validation Parametersలోని 2 ముఖ్యమైన కేటగిరీలకు సంబంధించిన Workflow👇🏻* 1️⃣ RTA (4 Wheeler Related): District Transport Officer Login → Approval 2️⃣ Income Tax Issues: VRO → MRO → RDO → JC → Approval *మిగిలిన Parameters అనగా EPDCL ,LAND.., వంటి ఇతరత్రా గ్రీవెన్స్ లకు ఆయా లబ్ధిదారులు తప్పనిసరిగా వారి సచివాలయాల నందు APSEVA పోర్టల్ ద్వారా Service Request Raise చేసుకోవాలి*. 🔸 *తల్లికి వందనం పథకానికి సంబంధించి ఖచ్చితంగా Online or Offline గ్రీవెన్స్ Register చేయకుండా ఏ ఒక్క Citizen ను కూడా వెనక్కి పంపకూడదు*

*💁♂️ AP SC Sub-classification - Groups Lists* 🫵 అడ్మిషన్ సమయంలో హెడమాస్టర్స్ అందరూ ఒకసారి SC GROUPS ని cross check చేసుకుని రికార్డ్స్ లో రాయగలరని మనవి. For detailed G.O Copy👇 https://tinyurl.com/sc-sub-classification-ord-2025

*👩🍼Check Your Thalliki Vandanam 2025 Payment Status:* *☞︎︎︎ క్రింది వెబ్ పేజీలో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తల్లికి వందనం నగదు జమ అయినదీ, లేనిదీ పేమెంట్ స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు*👇 https://tinyurl.com/thalliki-vandanam-payment-2025

Dear all DEOs and RJDs are informed that to issue instructions to the field level officers and instruct them to inform to all SGTs in their Mandals to attend the present working school only till SGT trasfer orders received.. and we will issue common instructions after completion of SGTs counselling with regard to relieving and joining.. SA First language, second language teachers of Govt & ZP Managements and SA PE of Govt, ZP, Mpl & MPl Cor Managements also to attend the present working school till the completion of LP counselling & PET counselling without fail