విద్య-వికాసం
February 6, 2025 at 10:59 AM
*లోకేష్ చొరవతో మధ్యాహ్నం భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం.*
*డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై మంత్రివర్గంలో చర్చ.*
*మెనూలో తీసుకొచ్చిన మార్పులపై కేబినెట్‌లో వివరించిన లోకేష్.*
*ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినేలా మెనూలో మార్పులపై ప్రస్తావన.*
*సన్నబియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కోరిన లోకేష్.*
*మంత్రి లోకేష్ ప్రతిపాదనను బలపరిచి అంగీకరించిన మంత్రులు.*
*సన్నబియ్యం అందుబాటులో ఉంటాయన్న మంత్రి మనోహర్.*
*లోకేష్ ప్రతిపాదనతో ఇకపై చిన్నారులకు మరింత నాణ్యమైన భోజనం.*
😮
👍
😂
4