Polity Guru
Polity Guru
January 30, 2025 at 05:13 AM
ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి భార్యకు విడాకులు ఇవ్వటానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీట్ల వివరాలను తమకు అందజేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో వచ్చిన ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం’ ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.
👍 ❤️ 😮 20

Comments