
ManaTDP App - Official
February 4, 2025 at 08:18 AM
జగన్ రెడ్డి మా బీసీలకు చేసిందేమి లేదు..కల్లు గీత కార్మికులను మొదటి నుంచి ఆదుకుంది చంద్రబాబు. మాకు సైకిల్ ఇచ్చాడు, పనిముట్లు ఇచ్చాడు.. మొదటిసారి గీత కార్మికులకు పింఛన్ ఇచ్చింది చంద్రబాబు. జగన్ చేసేదంతా చెత్త వ్యవహారమే. ఆయన అయితే మద్యంతో వ్యాపారం చేసుకోవచ్చు, మా గీత కార్మికులకు చంద్రబాబు అవకాశం ఇస్తే తప్పు వచ్చిందా? మాకు రద్దు చేయాలని కోర్టుకు వెళ్తాడా?
#bcdrohijagan
#ycpantibc
#andhrapradesh
👍
🙏
❤️
😎
😢
17